T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చిన్నారికి ఆశీస్సులు అందించి గిఫ్ట్ ప్యాక్ అందజేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

చిన్నారికి ఆశీస్సులు అందించి గిఫ్ట్ ప్యాక్ అందజేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

చిన్నారికి ఆశీస్సులు అందించి గిఫ్ట్ ప్యాక్ అందజేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జూలై 12 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధాగాని అనూష – శ్రీనివాస్ దంపతుల కుమార్తె సారీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు. SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి, SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్ అందజేశారు. చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, స్థానిక సర్పంచ్ చిన్నపాక రజిత రాంబాబు, మాజీ సర్పంచ్ నలామాష సారయ్య, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు పోతుల కొమురుమాళ్లు, ఉప సర్పంచ్ చీకటి కర్ణాకర్, పార్టీ నాయకులు వెంకటలక్ష్మి, గారే నరేష్, అశోక్, అబోథ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.