T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నూతన వధూవరులను ఆశీర్వదించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 26( టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీఎం రంగమాచార్యులు కుమార్తె సుస్మా వివాహం సాయి శ్రీనివాస్ తో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఈ వివాహ వేడుకకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులు సుస్మా–సాయి శ్రీనివాస్‌లను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షులు మునావత్ నర్సింహా నాయక్, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు చిట్యాల వెంకన్న, తోట నర్సింగం తదితరులు పాల్గొన్నారు.