TG24TV
రచయిత
జయరాం తండాలో యూత్ కమిటీకి క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
జయరాం తండాలో యూత్ కమిటీకి క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 12 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా (K) గ్రామంలో స్థానిక యూత్ అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూత్ కమిటీ సభ్యులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చిట్యాల వెంకన్న, స్థానిక సర్పంచ్ లావుడ్యా నరేష్, మండల పార్టీ నాయకులు చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, మచ్చ శ్రవణ్, పెందోట శివ, ఐత జంపి, గారే నరేష్, పీరని రాజుతో పాటు స్థానిక పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.