TG24TV
రచయిత
గాడిపెల్లి ఎల్లయ్య సైకిల్ షాప్‌లో కంప్రెషర్ పంప్ ప్రారంభించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
గాడిపెల్లి ఎల్లయ్య సైకిల్ షాప్‌లో కంప్రెషర్ పంప్ ప్రారంభించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 09 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో మాజీ ఎంపీటీసీ గాడిపెల్లి ఎల్లయ్య తన సైకిల్ షాప్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన **కంప్రెషర్ పంప్ (గాలి పంప్)**ను ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, ముఖ్యంగా సైకిల్ వినియోగదారులకు గాలి పంప్ అందుబాటులో ఉండటం ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, గుగులోత్ జాజు నాయక్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, మచ్చ శ్రవణ్ పాల్గొన్నారు. అలాగే వార్డు నంబర్లు పరుపాటి రవీందర్ రెడ్డి