T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అనిల్ కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

అనిల్ కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

అనిల్ కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి , జూలై 07 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అన్నెపు అనిల్ కుటుంబాన్ని SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ తరఫున 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ అందజేయడంతో పాటు, బీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో రూ.10,500 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, సర్పంచ్ బరిగేలా బాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.