T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధితుడికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధితుడికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధితుడికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

. రాయపర్తి, జూలై 13 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన మెరుపోజు బిక్షపతి ఇటీవల ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు. SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితుడికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గబ్బేట యాకయ్య, గబ్బేట కొమురయ్య, బొమ్మినేని సురేందర్, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, చిర్ర బిక్షపతి, మెరుపోజు సునీల్, పెందోటా శివ, వార్డు సభ్యులు పరుపాటి రవీందర్ రెడ్డి, తాటికాయల కేతమ్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.