T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన నాగపూరి సరోజన ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి బాధిత టుంబ సభ్యులను పరామర్శించారు. SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందజేసి, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, గారే నరేష్, మాజీ సర్పంచ్ అనిరెడ్డి యాకుబ్ రెడ్డి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు చేగురి మల్లేష్, వార్డు సభ్యులు పెందోటా శ్రావణి శివ, కైతోజు సోమన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.