T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 01 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ నాయకుడు ఎండీ అబ్బాస్ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఆయిల్ క్యాన్‌ను అందజేసి అండగా నిలిచారు. ఈ సహాయంను రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, చిట్యాల వెంకన్న, సంకినేని ఎల్లస్వామి స్థానిక నాయకులు ఎండీ అన్వార్, మొర్రి రాజేందర్, ముద్రబోయిన శ్రీనివాస్, ఎండీ కలిల్ ఎండీ అబ్బాస్, ఎండీ నాసర్, చిడిమిళ్ల అశోక్ బూడిద సోమయ్య, బూడిద శ్రీధర్, బూడిద యాకయ్య, వెలుపుగొండ బిక్షపతి, కందుకూరి శ్రావణ్ బాధిత కుటుంబ సభ్యుల కు అందజేశారు.