T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జులై 28 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన నిరుపేద మహిళ గదారి పూలమ్మ కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రూ 10,000 నగదుతో పాటు 50 కిలోల బియ్యం పంపించారు. ఈ సహాయాన్నీ మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, ఐత రామ్ చందర్, దేశాబోయిన ఉపేందర్ చందు రామ్, సంకినేని ఎల్లస్వామి స్థానిక నాయకులు అయిన మాజీ సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య*, పార్టీ ముఖ్య నాయకులు *గిరిక సురేష్, ఎండీ అన్వార్, మొర్రి రాజేందర్, ముద్రబోయిన శ్రీనివాస్, రంపెల్లి రాజాలు, చిదిమిళ్ల అశోక్ బూడిద శ్రీధర్, బూడిద సోమేయ్య,కందుకూరి వెంకన్న, కందుకూరి యాదగిరి,వెలుగొండ బిక్షపతి, కందుకూరి శ్రవణ్ ఎండీ అబ్బాస్,అజిత్, బూడిద యాకయ్య, బూడిద యాకయ్య, కందుకూరి దేవనాధం, గదారి వెంకన్న, వెలుగొండ పరుశరామ్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి అందజేశారు.