T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మామునూర్ మండల సాధన దీక్షకు ఫ్రెండ్స్ పరపతి సంఘం మద్దతు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మామునూర్ మండల సాధన దీక్షకు ఫ్రెండ్స్ పరపతి సంఘం మద్దతు

వరంగల్, జూలై 08 (టీజీ 24): మామునూర్ ను మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సాధన సమితి ఆధ్వర్యంలో 33 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఫ్రెండ్స్ పరపతి సంఘం సభ్యులు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నా ప్రభాకర్, ఫ్రెండ్స్ పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌తో పాటు సంఘం, మండల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.