T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
టీఎన్జీవో కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
టీఎన్జీవో కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్, ఆగస్టు 09 (టీజీ 24): నగరంలోని 56వ డివిజన్ టీఎన్జీవో కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేసి మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. టీఎన్జీవో కాలనీ ప్రధాన ముఖద్వార నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.