T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జనగామ జిల్లాలో విషాదం.. బీఆర్ఎస్ నాయకుడు బొల్లం అజయ్ మృతి*
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జనగామ జిల్లాలో విషాదం.. బీఆర్ఎస్ నాయకుడు బొల్లం అజయ్ మృతి*

రఘునాథపల్లి, నవంబర్ 05 (టీజీ 24): రఘునాథపల్లి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, బీఆర్ఎస్ నాయకుడు బొల్లం అజయ్ (మణికంఠ) మృతి చెందారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో రఘునాథపల్లి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.