T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పోషాల వెంకన్న గౌడ్ ను సత్కరించిన తుమ్మల కుమారస్వామి

పోషాల వెంకన్న గౌడ్ ను సత్కరించిన తుమ్మల కుమారస్వామి

పోషాల వెంకన్న గౌడ్ ను సత్కరించిన తుమ్మల కుమారస్వామి

వర్ధన్నపేట, జూలై 07 (టీజీ 24): మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన పోశాల వెంకన్న గౌడ్‌ను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వీరాభిమాని, మండల & టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ తుమ్మల కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మారుమూల యాకుబ్ తదితరులు వారి నివాసంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు పోశాల వెంకన్న గౌడ్‌కు మండల అధ్యక్ష పదవి కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంజర్ల సమ్మయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.