T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పాము కాటుకు గురైన సర్పంచ్ రేవతిని పరామర్శించిన ఉషా దయాకర్ రావు

పాము కాటుకు గురైన సర్పంచ్ రేవతిని పరామర్శించిన ఉషా దయాకర్ రావు

పాము కాటుకు గురైన సర్పంచ్ రేవతిని పరామర్శించిన ఉషా దయాకర్ రావు

పాలకుర్తి, జులై 21 (టీజీ 24): జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామ సర్పంచ్ ముస్కు రేవతి పాము కాటుకు గురై హనుమకొండలోని అజరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు ఆసుపత్రికి వెళ్లి రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులను ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.