T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బసాటి సోమక్క మృతికి నివాళి అర్పించిన వర్ధన్నపేట పి.ఎ.సి.ఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా,

బసాటి సోమక్క మృతికి నివాళి అర్పించిన వర్ధన్నపేట పి.ఎ.సి.ఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా,

బసాటి సోమక్క మృతికి నివాళి అర్పించిన వర్ధన్నపేట పి.ఎ.సి.ఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా,

రాయపర్తి, జూలై 11 (టీజీ 24):వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్‌పల్లి గ్రామానికి చెందిన బసాటి సోమక్క (65) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట పి.ఎ.సి.ఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, అరె సంఘం పెద్దమనిషి మహేందర్ సోమక్క మృత దేహానికీ పులమాల. వే.సి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సోమక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బంధన్‌పల్లి మాజీ సర్పంచ్ కౌడగాని యాదగిరి, రామకృష్ణ, గోపికాంత్ తదితరులు పాల్గొన్నారు.