T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మొండే నాగలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కె.ఆర్. దిలీప్ రాజు

మొండే నాగలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కె.ఆర్. దిలీప్ రాజు

మొండే నాగలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కె.ఆర్. దిలీప్ రాజు

వర్ధన్నపేట, జూలై 16 (టీజీ 24): జనగాం పట్టణానికి చెందిన వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతి బాణుప్రసాద్ అత్త క్రీ.శే. మొండే నాగలక్ష్మి ఐదవ రోజు కార్యక్రమానికి వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.ఆర్. దిలీప్ రాజు దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన దిలీప్ రాజు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎద్దు సత్యం, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్,మైనార్ట్ రాష్ట్ర నాయకులు ఎం డి చోటే. వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ ఈగ దామోదర్, యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ కుల్ల యాకంతం,ఎస్సీ సెల్ మండల నాయకులు మరుపట్ల సాయికుమార్,. ఇల్లంద గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎద్దు రాజేంద్ర ప్రసాద్, ఇల్లంద కాంటెస్ట్ సర్పంచ్ మైదం బుచ్చి మల్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపాది సతీశ్* తదితరులు పాల్గొన్నారు.